Home » short circuit
సాక్ష్యాలు మాయం చేయడానికి ఇలా చేసే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై ఇక కఠిన చర్యలు ఉంటాయి.
బస్సు ఇంజన్ క్యాబిన్ లో మొదట పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Srisailam Dam : మంటలు చెలరేగడం, పొగ కమ్మేయడంతో కాసేపు వరకు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో డ్యామ్ కి ఏమైనా అవుతుందేమో? అని సిబ్బంది, స్థానికులు భయాందోళన చెందారు.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్లో రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి...
సంక్రాంతి పండగ సెలవల కోసం ఇంటికొచ్చిన ఆర్మీ జవాన్ టీవీ పేలి కన్ను మూశాడు.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివార రాత్రి కారు దగ్దమైన కేసులో మరణించిన వ్యక్తిని డాక్టర్. నేలపాటి సుధీర్ (39)గా పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. టీవీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై బట్టలు ఆరేయడానికి వెళ్లిన ఇంద్ర ఆమె మనుమరాలు కరెంట్ షాక్ గురై మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంద్ర కూతురు మహాలక్ష్మి కూడా కరెంట్ షాక్ తో మరణించారు