Home » Fire Accident
సికింద్రాబాద్ లో నిర్లక్ష్యం పలువురి ప్రాణాలు తీసింది. సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో గతరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఓ ద్విచక్ర వాహన షోరూంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఓ వృద్ధురాలు (80) ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 300 ద్విచక్ర వాహనాలు తగలబడ్డాయి. మెదినీనగర్ పట్టణంలో గత అర్ధ రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటున్నారని అధికారులు తెల�
పరారీలో ఉన్న ముగ్గురు డాక్టర్లతోపాటు, ఒక మేనేజర్‌ను పట్టించినా లేదా వారి ఆచూకీ చెప్పినా పది వేల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక్కో డాక్టర్‌కు పదివేల రూపాయలు అందిస్తామన్నారు.
రణబీర్ కపూర్ సినిమా షూట్ ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరుగుతుంది. ఇందుకోసం ఓ సెట్ ని నిర్మించారు. సెట్ లో ఫైర్ ఆక్సిడెంట్ అవ్వడంతో సెట్ మొత్తం మంటలు వ్యాపించాయి...
అర్ధరాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీ కూతుళ్లు సజీవ దహనం కావటం కోనసీమ జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో నిన్న అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు పూర్తిగా దగ్గమయ్యింది.
తాజాగా ఈ సినిమా ప్రదర్శించే ఓ థియేటర్లో మంటలు చెలరేగి తెర కాలిపోయింది. ఈ సంఘటన పుదుచ్చేరిలోని కాలాపేట్‌లో ఉన్న జయా సినిమా హాల్లో జరిగింది. మంగళవారం రాత్రి ఫస్ట్ షో................
తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.
సుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో పదకొండు మంది నవజాత శిశువులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్‌లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు.