Tadepalli Fire Accident : చంద్రబాబు ఇంటికి తప్పిన అగ్నిప్రమాదం

తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది.

Tadepalli Fire Accident : చంద్రబాబు ఇంటికి తప్పిన అగ్నిప్రమాదం

Tadepalli Fire Accident

Updated On : May 29, 2022 / 5:22 PM IST

Tadepalli Fire Accident : తాడేపల్లి కరకట్టపై భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైతు హరిబాబు అరటితోటను కోశాక నిప్పు పెట్టాడు. దీంతో కరకట్టకు ఆనుకుని ఉన్న ఎండుగడ్డికి మంటలు అంటుకుంటున్నాయి. కరకట్టకు ఇరువైపుల భారీగా మంటలు వ్యాపించాయి. తాడేపల్లి సీఐ సాంబశివరావు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

Gachibowli Rape Attempt : గచ్చిబౌలిలో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం చేయించిన మహిళ.. న్యూడ్ వీడియోలు తీసి

సకాలంలో ఫైరింజన్ తో సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో మంటలను అదుపు చేయగలిగారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. కానీ, సకాలంలో మంటలు ఆర్పివేయడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.