Home » Fire Accident
చైనాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హెనాన్ నగరంలో ఉన్న వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 36 మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా క్యాంప్‌లో ఓ నివాస భవనంలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 21 మంది మరణించారు. పలువురికి గాయాలుకాగా వారిలో కొంద�
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.
సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, పార్వతిపురం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దీపావళి స్పెషల్ సేల్ కోసం సిద్ధంగా ఉంచిన ఈ-బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
విజయవాడలోని గాంధీనగర్ ప్రాంతం జింఖానా గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
చైనాలో విషాధ ఘటన చోటు చేసుకుంది. జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లోని ఓ రెస్టారెంట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలోని ఫుట్‌వేర్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.
సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఈ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్�