Home » Fire Accident
స్వప్నలోక్ కాంప్లెక్స్ ను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి దానిపై మాట్లాడారు. ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ప్రమాదాలకు కారణం జీహెచ్ఎంసీ తప్పుడు నిర్ణయాలేనని విమర్శించారు. గోదాములు, త�
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి అన్నారు. కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని చెప్పారు.
స్వప్నలోక్ కాంప్లెక్స్ బిల్డింగ్‌లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఫ్లోర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి వారి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్�
ఉదయం పదకొండు గంటల సమయంలో రామ్ మందిర్ దగ్గర ఫర్నీచర్ గోడౌన్లో మంటలు మొదలయ్యాయి. ఈ మంటలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రాంతంలోని దాదాపు 20కి పైగా షాపులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం కొద్దిసేపటికే అందరూ చూస్తుండగానే అది కుప్పకూలిపోయింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.
ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి.........
తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.
సికింద్రాబాద్ లోని రైలు నిలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్ నిలయం ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలో మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లోనే భారీగా చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది.
చిలీ దేశంలో వేసవి తీవ్రత ఎక్కుగా ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని, వందలాది గృహాలు దెబ్బతిన్నాయని చిలీ ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని అధికారులు పేర్కొంటున్నారు. �
హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి వీఎస్టీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అందులో, వేడుకలను వాడే అలంకార సామగ్రిని ఉంచుతారు. అగ్ని ప్రమాదంలో వాటికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కూడ�