Home » Fire Accident
అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ పనులు చేపడుతుండగా బిల్డింగ్లో మళ్లీ మంటలు అంటుకున్నాయి. బిల్డింగ్ కూల్చేందుకు వినియోగిస్తున్న భారీ క్రేన్లో ఆయిల్ లీకైంది. ఈ కారణంగా బిల్డింగులో మళ్లీ మంటలు అంటుకున్నాయి.
హకీంపేటలో ఆదివారం సిలిండర్లు పేలి మంటలు అంటుకున్నాయి. హకీంపేటలో సాలార్జంగ్ బ్రిడ్జి ఏరియాలో వెల్డింగ్ వర్క్ జరుగుతోంది. ఈ పనులు జరుగుతుండగా వెల్డింగ్ షాపునకు చెందిన 5 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
Secunderabad fire accident: సికింద్రాబాద్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంటలు అదుపు చేసేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ఇవాళ ఆయన అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు. అనంతరం మీ�
అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవు
భారీ అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ ఇంజన్లు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో నలుగురు 14ఏళ్లలోపువారే.
రష్యాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సైబిరియా ప్రాంతం కెమెరోవో నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు.
దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాధ ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
గత 109రోజులుగా జిన్జియాంగ్ ప్రావిన్స్ రాజధాని ఉరుమ్కీలో కొవిడ్ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు జీరో కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో అపార్ట్మెంట్ ముందు కార్లు పెద్దసంఖ్యలో పార్కుచేసి ఉంది. ఫైరింజన్లు ఆ ప్రదేశానికి వచ్చేందుక�