Home » Fire Accident
క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Hyderabad : మంటలు ఆర్పుతున్న సమయంలో కార్ల గ్యారేజీలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దాంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి.
బాధితులందరూ 12-18 ఏళ్ల వయసున్న వారే. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని జార్జిటౌన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారి పేర్కొన్నారు.
ఒక్కోసారి ప్రమాదాలు అనూహ్యంగా జరుగుతుంటాయి. లండన్ లోని ఓ ఇంట్లో నిలిపి ఉన్న ఈ-స్కూటర్ ఒక్కసారిగా మంటలతో పేలిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు.
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని రక్షించడం కోసం కాన్పూర్లో పోలీస్ అధికారి సాహసానికి ఒడిగట్టారు. తన ప్రాణాలు పణంగా పెట్టి ఆయన చేసిన ప్రయత్నాన్నిచూసి జనం మెచ్చుకుంటున్నారు.
Fire Accident: చైనా రాజధాని బీజింగ్ లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్ ఫెంగ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకారమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
Dehradun Fire Accident : ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
చేతి నిండా బ్యాగ్లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.