Home » Fire Accident
7 బోగీలను అక్కడే వదిలి 11 బోగీలతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ బయల్దేరింది. మంటల్లో చిక్కుకున్న బోగీల్లో మూడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాగా, రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు
వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.
తెలంగాణలోని భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఫలక్నామా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. S4, S5, S6, S7 అనే నాలుగు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి
రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.
సాహితీ ఫార్మా ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కూడా అధిక పరిహారం చెల్లించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు మాత్రం ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధి ఉర్దా బాపునగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ అగ్నిప్రమాదం విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అవసరమైన సహాయం కోరారు. ఈ విషయాన్ని సీఎం ట్విటర్ ద్వారా తెలిపారు.
5 ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న గ్లాడియేటర్ మూవీకి 23 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
కూకట్పల్లి వై జంక్షన్ వద్ద తప్పిన పెను ప్రమాదం