Home » Floods
అండర్బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ �
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఓ పక్క చైనా కోవిడ్ వేరియంట్లతో పోరాడుతుంటే..మరోపక్క అమెరికా ప్రకృతిపరంగా ‘బాంబు తుఫాను’నుతో గడ్డకట్టి గజగజలాడిపోతోంది. ఈ దేశాల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క ఫిలిప్పీ�
ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
వరద బాధితులకు బాలయ్య భరోసా
ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
భారీ వర్షాలకు ఓ బ్రిడ్జి మునిగిపోవడంతో పాఠశాల విద్యార్థులకు జేసీబీ ద్వారా ఆ వంతెనను దాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా గుళేదగుడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల ధ�
రాష్ట్రంలోని మొత్తం మృతుల్లో ఒక్క మండి జిల్లాలోనే 13 మంది మరణించారని, ఈ జిల్లాలో తీవ్ర వరదలతో పాటు భారీ ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చైదరి అన్నారు. నాలుగు గంటలపాటు నేషనల్ డాజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిర్వహించి�
ఉత్తరాఖండ్ లో మరోసారి వరదలు వణికిస్తున్నాయి. ఈ వరదల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొట్టుకుపోయింది. ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. ఏటీఎంతో పాటు ఈ వరదల్లో పలు నగల షాపులు కూడా కొట్టుకుపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కరకట్టలు, వంతెనలు దెబ్బతిని బలహీనపడ్డాయి. వంతెనల పిల్లర్లు కోతకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని సత్వరం పటిష్టపరచకపోతే మరోసారి వరదలు వస్తే పరిస్థిత
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.