Home » Floods
10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వానలు పడే అవకాశం ఉందంది. Telangana Rains
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షంతో వరదనీరు లోతట్టుప్రాంతాలను ముంచెత్తింది.
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
నదులను తలపిస్తున్న ఢిల్లీ రహదారులు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య
North India Rains : కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఒక్కరోజులో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది....
బీపర్ జోయ్ తుఫాను గుజరాత్‌ను అల్లాడించింది. అది ఉపశమించిన తరువాత అల్ప పీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. తాజాగా ఓ కాలేజ్ బస్సు రైల్వే కల్వర్టు కింద వర్షం నీటిలో చిక్కుకుపోయింది. విండో ద్వారా బయటపడిన వి�
చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
నేపాల్‌ను ముంచెత్తిన వరదలు
ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు వరద నీటిలో కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఉండటానికి ఇళ్లు లేక ప్రజలు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.