Home » Food Safety Officers
కిచెన్ లో పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేసే విధానంపైనా సందేహాలు వస్తున్నాయి.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
Fish Land Kitchen : హైదరాబాద్లోని పలు హోటళ్లలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని పలు రోజుల నుంచి అధికారులు సూచనలు చేస్తున్నారు.
Food Safety Officers : తెలంగాణలో వరుస దాడులు జరుగుతున్నా మారని రెస్టారెంట్ల తీరు
చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.
గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
డెయిరీలో అపరిశుభ్రత వాతావరణంలో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, దీంతో నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. VNR Dairy Seize
పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. Raids In VNR Dairy