Home » Food
పెరుగు, ఎండు ద్రాక్ష తీసుకోవటం వల్ల మలబద్ధక సమస్యను దూరం చేసుకోవచ్చు. శరీరంలో శక్తిని పెంచుకోవటానికి ఈ ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది.
పీజీటీ కెమిస్ట్రీ విభాగంలో 1 ఖాళీ ఉంది. మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లో బోధించగలగాలి.
పండ్లలో విటమిన్ సి, యాంథోసయనిన్స్, ఫెనోలిక్ ఫ్లావనాయిడ్లు శరీరంలోని కణాలను, కణజాలాన్నీ , అవయవాలను ఉత్తేజపరుస్తాయి.
గోధుమలతో చేసిన చపాతీలు పిల్లలకి తినిపించటం మంచిది. పాల పదార్థాల ద్వారా పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
కళ్లకు గ్రీన్ టామాటో ఎంతో ఉపకరిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. బీటా కెరోటిన్తో కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దృష్టి కూడా మెరుగవుతుంది.
అధిక రక్తపోటు కారణంగా పైకి కనబడని మార్పులు కొన్ని శరీరంలో చోటు చేసుకుంటాయి. లైంగిక పటుత్వం తగ్గిపోవడం. రక్తనాళాలు కుంచించుకు పోవడం, గుండెపోటు, చూపు తగ్గిపోవడం.
అధికసమయం నిద్రపోయేవారు ఊబకాయం, అధికబరువుతోపాటు అలసట వంటి సమస్యలకు లోనవుతారు. అలాంటి వారిలో గుండె సమస్యలు ఎదురవుతాయి.
రెడ్ రైస్ లో విటమిన్లు అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రక్తకణాల వృద్ధిని పెంచుతాయి. దాంతో, స్కిన్ హెల్తీగా మారుతుంది.
శ్వాసనాళ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి నిమ్మను రూమ్ లో ఉంచటం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. బెడ్రూంలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవ్వడంతో పాటు బాగా నిద్రపడుతుంది.
మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ పెరుగుని, మజ్జిగను వాడటం మంచిది. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైనదిగా చెప్పవచ్చు.