Home » Food
గాజులు వేసుకున్న వారిలో అలసటకు తక్కువగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు, నొప్పులను భరించే శక్తి లభిస్తుంది.
రాత్రిళ్లు పొద్దు పోయే వరకు మొబైల్ ఫోన్ లో గడపటం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రి సరిగా నిద్రపోకపోవటం ఉదయాన్ని తిరిగి నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ తో దినచర్యను ప్రారంభించటం వల్ల మెదడుపై తీవ్రప్రభావం పడుతుంది.
కివి పండుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అందులోని రోగ నిరోధక గుణాలు మన శరీరానికి అంతే మేలు చేస్తాయి.
తరువాత మళ్లీ గర్భం దాల్చినా ఇలాగే జరగాలని ఏమీ లేదు. అదే క్రమంలో వయస్సు పెరిగిన మహిళల్లో అంటే 35 సంవత్సరాలు దాటిని వారు గర్భం దాల్చితే జన్యుపరమైన కారణాలతో గర్భస్రావాల ముప్పు అధికంగా ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్డులోని పచ్చసొన, మటన్, వంటి మాంసాలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిని మరింత పెంచేందుకు అవకాశం ఉంటుంది.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే పరగడుపున లీటరున్నర మంచినీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పాలు, పాల ఉత్పత్తులు రోజు వారిగా తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వులు పెరిగిపోతాయని, అందువల్ల వాటిని దూరంగా ఉంచాలన్న భావనతో ఉన్నారు.
చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను పోగొట్టటంలో సైతం ధనియాల కషాయం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని మృధువుగా, కాంతి వంతంగా మారుస్తాయి.
కాలీఫ్లవర్ రసాన్ని పరగడపునే తాగితే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపర్చటంలో తోడ్పడుతుంది.
తెలంగాణాలోని కొన్ని జిల్లాలు ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఏపిలో అనంతపురం జిల్లాలో సైతం ద్రాక్ష సాగుకు అనుకూలం.