Home » Food
ముఖ్యంగా మధుమేహుల విషయానికి వస్తే వీరి రోజు వారిగా ఆహారం తీసుకుంటున్నప్పటికీ తీసుకున్న ఆహారాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్ధితి లేదు.
జీర్ణక్రియల పనితీరును మెరుగు పర్చటంలో గోధుమ గడ్డి అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వులను క్రమేపి తగ్గించేందుకు సహాయపడుతుంది.
దానిమ్మలోని పాలిఫెనాల్స్, పీచుచ పునికాల్టిన్ వంటివి కొలెస్ట్రాల్ స్ధాయులను తగ్గించి గుండె జబ్బు బారిన పడకుండా కాపాడతాయి.
మల్లెపూలతో టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అధ్యయానాల్లో తేలింది.
కోల్పోయిన విటమిన్స్ ని తిరిగి పొందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా రాలిన జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.
ఎనర్జీ డ్రింక్ లను తాగేవారిలో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీటెనర్, హెర్పల్ సప్లిమెంట్స్ తోపాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి.
ఎముకల ఎదుగుదలకు అవసరమైన కాల్సియం సమకూరాలంటే సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్, సోయా మిల్క్ పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చాలి.
బీరకాయలో విటమిన్ సి, ఐరన్ రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థయామిన్ తోపాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి.
వంటకాల్లో పసుపు, లవంగాలు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క , కరివేపాకు, ఏలుకలు, నల్ల జీలకర్ర, ధనియాలు , వంటి వాటిని వాడుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం మోతాదు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి అదే పనిగా తినటం మంచిదికాదు.