Home » Food
ఆకలి పెంచడానికి, బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. షుగర్ వ్యాది గ్రస్తులు మఖానా తీసుకోవడం చాలా మంచిది.
ఇక పోతే రాగి పిండితో తయారు చేసుకునే రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసివి కాలంలో ఈ రాగి జావ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
వేగంగా నడవటం వల్ల శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు. వేగవంతమైన నడవటం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
ఈ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కి గురవుతున్నట్లు ఇప్పటికే అనేక మందికి నిర్వహించిన పరీక్షలలో స్పష్టంగా తేలింది.
దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు గొంతులో గరగర సమస్య నుండి ఉపశమనం కోసం పిప్పర్ మెంట్లు, మెంథాల్ వంటి వాటిని చప్పరించటం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ఇలాంటి వాటిలో చిన్నారులు శిక్షణ పొందటం వల్ల వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన బియ్యం, నాలుగైదు బీట్ రూట్ ముక్కల్ని కలిపి మెత్తగా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కొద్దిగా పాలు కలిపి దాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి.
కారంపొడి అధికంగా ఉండే ఆహారాలను తింటే వికారంగా ఉంటుంది. కారం పొడి అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో పూత ఏర్పడడం, పుండ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి..
మందార టీ తాగడం టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు మరియు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కాంక్రీటు రహదారులపైన కాకుండా నేలపైనే జాగింగ్ చేయటం ఉత్తమం. ఇలా చేయటం వల్ల కాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.