Home » Food
మనిషి ఎత్తు, బరువులు సైతం ఎముకలు క్షీణతను నిర్ధేశిస్తాయి. ఉండాల్సిన బరువు కన్నా ఎక్కవగా ఉన్నా , తక్కువగా ఉన్నా ఎముకల సమస్య ఏర్పడవచ్చు.
పొట్టను తగ్గించుకోవాలంటే పీచు అధికంగా ఉండే బీన్స్, బ్రకలీ, బెర్రీ పండ్లు, అవకాడో, యాపిల్, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బి ఇబ్బందులు ఎదురవుతాయి. తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువసార్లుగా తీసుకుంటే కడుపు తేలికగా ఉంటుంది.
నిద్రకు ముందుగా గ్లాసుడు పాలు, ఒక ఆరటివండు తిని పండుకుంటే జీర్ణక్రియకు, సంబంధించిన వ్యాధులు దరిచేరవు.
నిద్రకు ముందుగా పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి.
తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారికి పైల్స్ సమస్య రానే రాదు. బీన్స్, సోయా బీన్స్, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే పైల్స్ ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.
మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలనుకునే వారు కనీసం ఆరువారాల పాటు బాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.
రెండు టీ స్పూన్ల పెసరపప్పు పొడిని తీసుకొని అందులో కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిపాలను కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి.
మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నందున మెదడు చురుగ్గా పనిచేస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను నివారించటంలోనూ , బరువును నియంత్రించటంలోనూ చాకొలెట్ ఉపకరిస్తుంది.