Home » Food
డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ షుగర్స్, క్యాలరీ లు కూడా ఎక్కువగానే ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌లో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రొటీన్, రిబోఫ్లావిన్, విటమిన్ A,C,E,K,B6 ,జింక్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.
మీట్, చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీని కోసం సరైన మీట్ ఎంచుకోవాలి. హై కాలరీ మీట్ బదులు ఫిష్ తీసుకోవచ్చు.
తుమ్మ ఆకులను నీటితో నూరి చర్మానికి రాయడం వల్ల అధిక చెమట సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల నీరసం తగ్గి బలాన్ని పుంజుకుంటారు.
ఇండక్షన్ స్టవ్ ను ఎక్స్ టెన్సన్ బాక్కులకు కనెక్ట్ చేయటం వంటివి చేయకూడదు. నీళ్లతో కడగటం వంటివి చేయరాదు. తడితగలకుండా మెత్తని పొడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి.
ప్రభాస్ తన సినిమాలో ఉండే వాళ్ళకి చేసే మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిందే. ప్రభాస్ అతిథి మర్యాదలకు ఎవరైన ఫిదా కావల్సిందే. తన ఇంటి నుంచి ఫుడ్............
ఒమెగా 3 ఎక్కువగా చేపల్లో ఉంటుంది. చేపలను తమ ఆహారంలో భాగం చేసుకునే నాన్ వెజిటేరియన్స్ కు ఇది పుష్కలంగా అందుతుంది. వీరిలో దీనిలోపం చాలా తక్కువగా కనిపిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు అయిల్ తో చేసిన వేపుళ్లకు దూరంగా ఉండాలి. వేసవి కాలంలో వీటిని తీసుకోకుండా ఉండటంమే ఆరోగ్యానికి మంచిది.
రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచటంలో, కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపటంలో మంచి పనితీరు కనబరుస్తుంది.
ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిక పొడిని పాలల్లో కలిపి తీసుకోవటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. క్యారెట్, బీట్రూట్ రసాలు కడుపులో ఆమ్లాలను తగ్గించటం ద్వారా మంటను నివారించటంలో సహాయపడతాయి.