Home » Food
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఆకలి లేకపోవటం, పాదాల వాపు, ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు కళ్ల చుట్టూ ఉబ్బినట్లు ఉంటే, వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించటంతోపాటు, మానసిక ఆరోగ్యాన్ని పెరుగు తీసుకోవటం ద్వారా పొందవచ్చు.
ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది.
చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్ రక్తకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే ఐరన్ తో హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరిగి అనిమియా సమస్యలు దూరమౌతాయి.
ఎప్పటి పాఠాలు అప్పుడు చదువుకోవాలి. బట్టీపట్టటం మాని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునే విధానం అలవర్చుకోవాలి. అలా చేయడంవల్ల విషయ పరిజ్ఞానం పెరిగి స్వంతంగా రాయగల నేర్పు స్వంతమవుతుంది.
ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషక లోపాల కారణంగా చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు పెరుగుతాయి.
అల్సర్లు, గ్యాస్, కంటి రుగ్మతలు, కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, చర్మ వ్యాధులు, గుండె, రక్త నాళాల వ్యాధులను తొలగించటంలో వేప సహాయపడుతుంది.
ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచిస్తున్నారు. వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసుల నీటిని సేవించండి.
బీట్రూట్ రసం, కమలా రసం సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మకణాలను శుభ్రం చేస్తుంది.
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సోడియం, కెఫిన్లను తగ్గించండి. ధూమపానం ,మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.