Home » Food
అయితే వాల్నట్లను తినే ముందు, మీకు వాటిని తీసుకోవటం వల్ల అలెర్జీ వంటివి వస్తాయోలేదోనని నిర్ధారించుకోవటం మంచిది. ట్రీ నట్ అలెర్జీ ఉన్నప్పుడు వాల్నట్లను తీసుకోవడం ఏమాత్రం మంచిదికాదు.
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంలో వేసవి కాలంలో ద్రవ రూపఆహారాలు అవసరమే అయినప్పటికీ ఘనాఆహారం కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి.
తాత్కాలికంగా నోటి పూత నుంచి ఉపశమనం పొందడానికి గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి ఆ నీటితో నోటిని రోజూ పుక్కిలించాలి.
ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
ఎండిన బొప్పాయిని తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. వారంలో ప్రతి 2 రోజులకు ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటే అపారమైన కొవ్వులు కరిగిపోతాయి.
ఒక టేబుల్ స్పూన్ వేప ఆకుల పొడి, ఒక స్సూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ఫేస్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ప్రొటీన్ల కోసం చాల మంది మాంసాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే మాంసాహారం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందటం వాస్తవమే అయినప్పటికీ రెడ్ మీట్ వంటి వాటి వల్ల శరీరంలో కొవ్వుల మోతాదు అధికమౌతుంది.
పరీక్షల సమయంలో విద్యార్ధులు ఎక్కువగా ఆహారం తీసుకోక పోవటం వల్ల శారీరకంగా, మానసికంగా నీరసంగా మారతారు. ఒక్కోసందర్భంలో సమయం దొరదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేందుకు ప్రయత్నిస్తారు.
సాధారణ కాన్పుకు నిద్రకూడా ఉపకరిస్తుంది. ప్రశాంతమైన నిద్ర ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుదలతోపాటు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
చర్మంపై ముడతలకు పోషకాహార లోపం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు లేకపోవటం వల్ల చర్మంపై ముడతలు, పొడిగా మారటం వంటివి చోటు చేసుకుంటాయి.