Home » Food
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను తింటే ఎముకలు, నరాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్సర్ రాదు. బాలింతల్లో పాలు ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఉలవలను తినాలి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చాలా మంది రాత్రి నిద్రించాల్సిన సమయంలో నిద్రపోకుండా పగటి సమయంలో నిద్రపోతుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల మధుమేహం బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్లం కడుపులో బర్నింగ్ లక్షణాలను కలిగిస్తుంది. కాబట్టి వేసవిలో తక్కువ పరిమాణంలో దీనిని తీసుకోవటం మంచిది. రక్తస్రావం లోపాలు ఉన్నవారు అల్లం వాడకాన్ని నివారించటం శ్రేయస్కరం.
మిరియాలతో చేసిన టీ తాగితే గుండె సమస్యలు దరి చేరవు. పెరుగుతో మిరియాలు కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
చర్మానికి మేలైన మాయిశ్చరైజర్ తేనె. స్కిన్ లేయర్స్ లోకి అద్భుతంగా షోషింపబడుతుంది, ఇందులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియంలు స్కిన్ ఎలాసిటి పెంచడంలో సహాయపడుతుంది.
చాలా మందిలో కాలేయం జబ్బుపడ్డా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా దెబ్బతిని వ్యాధి ముదిరిపోతుంది.
పాదానికి ఎప్పుడైనా చిన్న దెబ్బ తగలితే పుండు ఏర్పడుతుంది. మూడు నాలుగు రోజుల్లు పుండు మానకుంటే మాత్రం జాగ్రత్త పడటం మంచిది.
బెండకాయలు, గింజలను ఎండలో ఆరబెట్టి పిండిలా చేసి ఆహారంలో కలిపి తీసుకోవాలి. బెండలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పోషకాలకు గుడ్లు నియలంగా ఉంటాయి. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను తీసుకుంటే కడుపు నిండిన భావనతో ఉండి ఆకలి త్వరగా వేయదు.
రక్తహీనత వల్ల మహిళల్లో నెలసరి రాకపోవటం జరుగుతుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరం బలహీనపడి, నెలసరి సక్రమంగా రాకపోగా, క్రమం తప్పుతుంది. ఇందుకు రక్తహీనతను అధిగమించేలా మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి.