Home » Food
విటమిన్ డి కి మూలం సూర్యరశ్మి, ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్ డి లభిస్తాయి. తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు.
జేబులో డబ్బుల్లేకపోయినా..ఈ కేఫ్ లో నచ్చింది తినొచ్చు..తాగొచ్చు. ఏంటీ ఫ్రీ అని అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. కానీ డబ్బులు లేకపోయినా తినొచ్చు. ఎలాగంటే..పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఆ కేఫ్ లో అందుబాటుల�
అల్పాహారం ఉదయం సమయంలో బద్ధకాన్ని దూరంగా ఉంచుతుంది. రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించేందుకు అవసరమైన పాజిటివిటీని అందిస్తుంది.. బరువు తగ్గడం, మలబద్ధకం, ఉబ్బరం, ఆమ్లత్వం మరియు మరెన్నో నివారించడం కోసం ఇది చాలా అవసరం.
చర్మంపై దురద, చెమట పొక్కులు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడే వాళ్ళు కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకొని అందులోకి వేడిచేసిన తేనె కలిపి చర్మానికి రాయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.
జుట్టుకు చక్కని కంటిషనర్ గా వెనిగర్ పనిచేస్తుంది. వెనిగర్ , నీళ్లు తగిన పాళ్లల్లో కలుపుకుని తలస్నానం చేసిన తరువాత రాయాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీళ్లతో జుట్టును కడుక్కోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆధునిక ప్రపంచంలో జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల స్థూలకాయం, ఊబకాయం, మధుమేహం వంటివి చిన్న వయసులోనే మనల్ని చుట్టుముడుతున్నాయి.
ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిదికాదు. మన జీర్ణ శక్తి ని దెబ్బతిస్తాయి. ఉప్పు, కారం మరియు మసాలాలు తినడం వలన బిపి, అల్సర్, ఉబకయం వంటి సమస్యలు వస్తాయి
ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి దానిమ్మ పండు మంచి సహాయకారి. ప్టేట్ లెట్స్ తగ్గినవారు దానిమ్మని తీసుకుంటే త్వరితగతిన పెంచుకోవచ్చు. ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్.. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పె�
కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, మెంతికూర, తోటకూర, వంటి ఆకు కూరల్లో గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి ఇందులో ఉండే పీచు ఉపయోగపడుతుంది.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి.