Forecast

    Telugu States : తెలుగు రాష్టాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

    June 14, 2021 / 12:47 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �

    Cyclone Yaas : దూసుకొస్తున్న పెనుగండం.. నేడు తుపానుగా మారనున్న వాయుగుండం..

    May 24, 2021 / 06:42 AM IST

    మరో తుపాను గండం దూసుకొస్తోంది. పశ్చిమ తీరంలో తౌటే తుపాను విలయం ఇంకా మరిచిపోకముందే తూర్పు తీరంలో ‘యాస్‌’ తుపాను విరుచుకుపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఆదివారం(మే 23,2021) ఉదయం వాయుగుండంగా మారింది.

    Heatwave : ఓ వైపు కరోనా, మరోవైపు ఎండలు..మూడు రోజులూ..ఆ టైంలో బయటకు వెళ్లొద్దు

    April 5, 2021 / 01:38 PM IST

    తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల ధాటికి బయటికి వెళ్లాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉంటాయోనని భయపడిపోతున్నారు.

    జాగ్రత్త సుమా..గిప్పుడే ఏం ఎండలు, మున్ముందు ఎట్లుంటుందో

    March 28, 2021 / 01:35 PM IST

    భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు.

    ఏపీ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుపాన్లు

    December 2, 2020 / 10:30 AM IST

    AP Two more hurricanes : ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పట్లో వానలు వీడేలా లేవు. నివార్ తుపాను నుంచి ఇంకా కోలుకోని ఏపీ నెత్తిన మరోసారి పిడుగులాంటి వార్త వేసింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని తేల్చి చెప్పింది. రెండు తుపాన్లు ఏపీ వైపు దూసుకొస్తున్నా�

    దూసుకొస్తోన్న నివార్ తుపాను… ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

    November 24, 2020 / 09:06 PM IST

    Nivar storm heavy rain : నివార్ తుపాను దూసుకొస్తోంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. పుదుచ్చేరికి 320 కిమీ, చెన్నైకి 450 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం తమిళనాడు తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉంది. రేపు రాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటను�

    మరో మూడు రోజులు జాగ్రత్త, బయటకు రావొద్దు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

    October 20, 2020 / 12:25 PM IST

    heavy rain alert: తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి

    జాగ్రత్త, నగరంలో భారీ వర్షం, రహదారులు జలమయం

    September 26, 2020 / 08:48 AM IST

    నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. 2020, సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర

    జాగ్రత్త సుమా, మరో మూడు రోజులు భారీ వర్షాలు

    September 17, 2020 / 09:53 AM IST

    తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో కొనస�

    ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు

    August 6, 2020 / 10:38 AM IST

    ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థి

10TV Telugu News