Forecast

    ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు

    August 6, 2020 / 10:38 AM IST

    ముంబై నగరానికి ఏమైంది ? ప్రజలు ఇంట్లో ఉండలేరు..బయటకు రాలేరు. ఎందుకంటే ఎడతెరపి లేకుండా..భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతోంది. నీళ్లల్లో ముంబై తేలుతోంది. ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థి

    ఈరోజు, రేపు తెలంగాణలో వర్షాలు

    July 12, 2020 / 08:43 AM IST

    నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు , రేపు అక్కడక్కడ తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ ను�

    వాతావరణం : రాగల 36 గంటల్లో వర్షాలు 

    June 25, 2020 / 02:18 AM IST

    కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, జిల్లాల్లో రాగల 36 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాయలసీమలో జూన్ 26న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి లోని �

    monsoon rains బ్యాడ్ న్యూస్ : ఆలస్యంగా రుతు పవనాలు

    May 16, 2020 / 03:46 AM IST

    ఎండలు మరిన్ని రోజులు భరించాల్సిందే. ఎందుకంటే రుతుపవనాలు ఈసారి కూడా ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. నైరుతి రుతు పవనాలపైనే రైతులకు కీలకం. వర్షాలు పడితే..వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే..దేశంలోకి ఈ �

    తెలంగాణకు వర్ష సూచన

    April 18, 2020 / 11:43 AM IST

    రాగల మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ నుంచి, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని...దీని ప్రభ

    భారతదేశ ఆశలు చిన్నాభిన్నం.. 30ఏళ్ల దిగువకు జారిపోయిన వృద్ధిరేటు

    April 3, 2020 / 01:46 PM IST

    కరోనా దెబ్బకు భారతదేశం లాక్‌డౌన్ ప్రకటించడంతో వృద్ధిరేటున 5.1శాతం నుంచి 2శాతానికి తగ్గించింది Fitch Ratings. ఇది 30 ఏళ్లలో ఇది అతితక్కువ వృద్ధిరేటు. ఎదుగుబొదుగూ లేని ఈ రేటును హిందూ వృద్ధిరేటుగా ఒకనాడు ప్రపంచం పిలిచేది. కరోనా వ్యాప్తితో  ప్రపంచమే ఆర్�

    తెలంగాణకు వచ్చే మూడురోజులు వర్ష సూచన

    March 7, 2020 / 07:45 AM IST

    తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్�

    శుక్రవారం కూడా వర్షాలు   

    January 3, 2020 / 01:16 AM IST

    ఈశాన్యం, దక్షిణం వైపు నుంచి వీస్తున్న గాలుల వల్ల ఏర్పడిన కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో గ్రేటర్‌లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాన్‌ఫ్లంట్‌ జోన్‌ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు ప్రా

    వాతావరణం : రాష్ట్రంలో పెరుగుతున్న చలి

    December 7, 2019 / 04:22 AM IST

    రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చలి పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మాల్దీవులు దానిని ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో 3.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

    భారీ వర్షాలతో స్కూళ్లు, కాలేజీలు మూసివేత

    November 29, 2019 / 02:27 AM IST

    తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం మూడు జిల్లాల్లో  విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అందించిన సమాచారంతో నవంబర్ 29, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాంచీపురం, వెల్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో�

10TV Telugu News