Home » Forecast
మరోసారి భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కుంభవృష్టితో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు విఘాతం కలుగుతోంది. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. భారీ వర్షాలతో పాటు..గ�
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫ�
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి తోడైంది. దీంతో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన�
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని�
– సాధారణం కన్నా 3-4 డిగ్రీలు అధికమయ్యే ఛాన్స్? – రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.1 డిగ్రీల నమోదు. – హైదరాబాద్ జిల్లాలో 38.2 డిగ్రీలు. రాష్ట్రంలో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఉక్కప�
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 6 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలిక�