Home » Forest
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కనపడడం కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. లేత ఆకుపచ్చ రంగు బెలూన్లకు వేలాడుతూ ఆ జెండా, బ్యానర్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మొసళ్లను చూస్తేనే చాలా మందికి భయం వేస్తుంది. ఇక భారీ మొసళ్లు ఉన్నాయంటే ఆ వైపునకే వెళ్లరు. అయితే, ఏ భయమూ లేకుండా ఓ భారీ మొసలి తోకను పట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిద్రపోతున్న భారీ మొసలి వ�
ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా ఒక్కసారిగా వారి ముందుకు పులి వచ్చింది. దీంతో షాకైన ఆ యువకులు బైకును వెనక్కి తీసుకెళ్లారు. ఆ సమయంలో వారిని పులి వెంటాడితే ప్రాణాలు పోయేవి. బైకు ముందుకు పులి వచ్చిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయ
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
మధ్యప్రదేశ్‌లో ఒక జంటపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు... వారి శరీరంలోని చాలా భాగాల్ని తినేసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వు శాఖ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కోతిని పట్టుకోవడానికి చెట్లపైకి ఎక్కి ఓ చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టు కొమ్మపైకి దూకుతూ పులి
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఇంజనీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది.
అడవిలో సగం కాలిన భార్యాభర్తల మృతదేహాలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యల గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దేశంలోని మెట్రోనగరాల్లో పెంచుతున్న పచ్చదనం విస్తీర్ణంలో గ్రేటర్ హైదరాబాద్ టాప్ లో నిలిచింది. 2011-2021 వరకు గడిచిన దశాబ్దకాలంలో మెట్రో నగరాల్లో పెరిగిన పచ్చదనం విస్తీర్ణం పరిశీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప