Home » former minister
సీఎం జగన్ పై టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు మరోసారి మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదాని సీఎం జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనీ..తన మంత్రులతోను…ఎమ్మెల్సీలతోను జగన్ ప్రతిపక్ష నేతలను పచ్చి బూతులు తిట్టించారనీ అసెం�
రాష్ట్రానికి 3 రాజధానుల వల్ల సామాన్యులకు ఇబ్బందులు వస్తాయని మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.
మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రా�
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి నా మద్దతు తెలిపాననీ అంత మాత్రాన తాను పార్టీని వీడుతానంటు వచ్చిన వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. విశాఖపట్నం వాస్తవ్యుడిగా విశాఖ రాజధానిని స్వాగతించాలననీ..గానీ తా�
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�
టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెరపైకి వచ్చిన లెటర్ ఇపుడు కీలకంగా మారింది. అసలు ఈ లేఖ ఎవరు రాశారు? చనిపోయే ముందు నిజంగానే ఆయన రాశారా? లేదంటే… ఎవరైనా రాసిపెట్టారా? అనుకున్నట్లుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మలుపులు తిరుగుతోంది.
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది.