Home » former minister
కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మగబిడ్డకు జన్మనిచ్చారు.
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ, ఆమె కుమారుడు, జీడీ నెల్లూరు నియోజకర్గ టీడీపీ ఇన్చార్జ్ హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రేపు(18 జులై 2021) 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు కాబోతుంది.
రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నుంచి సమాచారం అందుకున్న వెంటనే ఆయన రంగంలోకి దిగారు. సీనియర్ నేతలను కలుసుకొనేందుకు బయలుదేరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పాలంట..ఆయనే చేయిపించారంట...బాబు పేరు చెబితే..లంచ్ టైంకు వెళ్లిపోవచ్చు..టీడీపీ పార్టీ చేసింది..బాబు చేశారని చెబుతారా ? లేదా ? అని ప్రశ్నించారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని మీడియాకు తెలిపారు.
Former minister Bhuma Akhila Priya : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అఖిల ప్రియను పోలీసులు విచారిస్తున్నారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. భూమికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కిడ�
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో కరోన
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందారు.1961లో తాడేపల్లిగూడెంలో ఆయన జన్మించారు. ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. ఆయన స్వతహ స్వయంసేవక్ గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుకుగా పనిచేశారు. 1989లో బీజేపీ�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�