Home » Free Bus Travel For Women
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
ఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా.. ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పని చేస్తుందని తెలిపారు.
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.
నేటి నుంచి ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ..రేవంత్ స్పీడ్
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలకు మేలు జరుగుతుంది. మహిళా సాధికారత కోణంలో సురక్షతకు మంచి పరిణామం.
ఇప్పటికే డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మొదటి వారం రోజులు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు సమన్వయం పాటించాలి. మహిళా ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.