Home » Free Bus Travel
కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారాయన. ఆందోల్ కు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తున్నామన్నారు.
ఒకే రోజు రెండు గ్యారంటీలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు.
మహిళలకు నేటినుంచి TSRTC బస్సుల్లో ప్రయాణం ఉచితం
మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వ�
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల�