Home » fuel prices
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఏపీని కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయా..? రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదా..? కేంద్రం స్పందించకపోతే ఏపీలో పవర్ కట్ అయినట్లేనా.. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖ అవుననే అంటోంది.
సామాన్యులకు ఇంధన ధరలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. అసలే ఆకాశాన్ని తాకిన ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. పెరిగిన ధరలతో బతుకు బండి నడిపేది ఎలాగో తెలియక అవస్థలు పడుతున్నాడు.
పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అంతా కోరుతున్నారు. త్వరలో ఇంధర ధరలు తగ్గకపోతాయా అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం.
టాప్ కమెడియన్ తమిళంలో మయిల్ సామీ..టాప్ కమెడియన్ గా పేరు పొందారు. నూతన వధూవరులకు 5 లీటర్ల పెట్రోల్ ను గిఫ్ట్ ఇచ్చి వార్తలో నిలిచారు.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఊరట కల్పిస్తూ ఏ రోజుకైనా ప్రభుత్వం ప్రకటన చేయకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మరోసారీ నిరాశే ఎదురైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతో.. ఇప్పుడు వాహనదారులంతా ఎలక్ట్రిక్ బైకుల వైపు చూస్తున్నారు..
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కార్ పై ఫైర్ అయ్యారు.
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.