Home » Gaddar
ఉద్యమ స్ఫూర్తి రగిలించినా.. రైతు కష్టాలు వివరించినా, అమ్మ పాటతో లాలించినా గద్దర్కే చెల్లింది. గద్దర్ భౌతికంగా మాత్రమే లేరు. ఆయన రాసిన , పాడిన పాటల్లో సజీవంగా నిలిచారు. చరిత్రలో నిలిచిపోయారు.
ప్రజల వాణి ఆస్తమించిందన్న వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. Gaddar Death Condolence
అనారోగ్యంతో కొన్ని రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన గద్దర్
ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశా. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్ముకుని బయలుదేరుతా. ఇది శాంతి యుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణంకోసం గ్రామ గ్రామానికి వెళ్తా అని గద్దర్ చెప్పారు.
Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.
ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పతనమయ్యే స్టేజ్ వచ్చిందని..కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశా
పైలట్ తిరుగుబాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అమిత్ షాతో చేతులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని పైలట్ ప్రయత్నించారని, పైలట్ ద్రోహని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూ కొనసాగుతున్నంత సేపు పలుమార్లు పైలట్ ద్రోహి అం�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.
రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ప్రజాగాయకుడు గద్దర్, ఖేఏ పాల్ దోస్తీ. ప్రజాశాంతి పార్టీ నుంచి మునుగోడు ఎన్నిక బరిలో ఉంటానని గద్దర్ ప్రకటించటంతో రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.