Home » gandhi hospital
జంటనగరాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాంధీ ఆసుపత్రి ఒకటి. ఎక్కడి నుంచో ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ఎన్నో కష్టమైన కేసులను ఇక్కడి వైద్యులు పరిష్కరించారు. నిత్యం ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ సీన్ మరోలా ఉంద�
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. అందులో భాగంగా..2020, మార్చి 22వ తేదీ ఆదివారం స్వచ్చందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివా
కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రి�
ప్రపంచాన్ని వణికిస్తోన్న తెలంగాణలో కోరలు విప్పింది. రాష్ట్రంలో ఐదో పాజిటివ్ కేసు నమోదు అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకిన
హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. స్క
కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్‌లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేస
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నివారణకు తగు చర్యలు తీసుకుంది. తెలంగాణలో నమోదైన తొలి కరోనా కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్క