Home » GAS CYLINDER
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనావైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి కరోనా కాలంలో పేద కుటుంబాలు, రైతులు మరియు వలస కార్మికులతో సహా ఇతర వర్గాల కోసం నిరంతరం చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం పిఎం మోడీ గరీబ్ కల్యాణ్ ఆయోజనను నవంబర్ నాటికి పొ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు.
హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఎల్ పీజీ సిలిండర్లు మరో 10రోజులు నిలిపివేయనున్నారు. ముంబై,కొచ్చిలోని గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్లోసాంకేతికసమస్యల కారణంగా ఈ నెల ప్రార�
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని మొహమ్మదాబాద్‌లోని ఇవాళ(అక్టోబర్-14,2019)ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోల�
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన
వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద
కర్నూలు : ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్లపైనా పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సి
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో కలకలం రేపింది. పాలకొండ పట్టణంలోని జగన్నాథ ఆలయ సమీపంలోని నక్కలపేటలో పూరిళ్లు వేసుకుని కొంతమంది నివ�
ఢిల్లీ: వంట గ్యాస్ ధరలు తగ్గాయి. నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 30 రూపాయలు తగ్గింది. ఇంటికొచ్చే 14 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై మాత్రం రూపాయి 46 పైసలు మాత్రమే తగ్గించారు. ఈ ధరలతో.. 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.493.53 కానుంది. గతంలో ఈ ధర రూ. 49