Home » Gautam Gambhir
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ (IND vs SA ) ఓడిపోయింది.
భారత జట్టు బ్యాటర్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను చూసి నేర్చుకోవాలని సూచించాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar).
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మాజీ కెప్టెన్, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక సూచన చేశాడు.
టీమ్ఇండియా ఘోర ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. తాము ఇలాంటి పిచ్ను (IND vs SA ) కావాలనే కోరుకున్నామని చెప్పాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ (IND vs SA) జరుగుతోంది.
నవంబర్ 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రాక్టీస్ సెషన్ సమయంలో శుభ్మన్ గిల్తో హెడ్ కోచ్ గౌంభీర్ (Gautam Gambhir) చాలా సేపు మాట్లాడాడు.
సూర్యకుమార్ యాదవ్ పేలవ టీ20 ఫామ్ పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించాడు.
టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) కీలక వ్యాఖ్యలు చేశాడు.