Home » Genelia
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా 'జూనియర్'.
మీరు కూడా జూనియర్ ట్రైలర్ చూసేయండి..
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.
జెనీలియా (Genelia).. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని ముద్ర వేసింది. జెనీలియా మూడో సారి గర్భం దాల్చిందని, బేబీ బంప్‌తో కనిపిస్తోందంటూ ప్రచారం మొదలుపెట్టారు.
యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన ‘రెడీ’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 14న ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ చేశారు.
చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా పూర్తి నిడివి ఉన్న సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది. తన భర్త రితేష్ దేశ్ ముఖ్ హీరోగా అతని దర్శకత్వంలోనే తెరకెక్కిన వేద్ సినిమాలో జెనీలియా పూర్తి స్థాయి పాత్రలో నటించింది. ఈ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా...
బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ తన భార్య జెనీలియాతో కలిసి నటించిన సినిమా వేద్. ఈ సినిమాని మరాఠీలో తెరకెక్కించారు. దీనికి రితేష్ దర్శకత్వం వహించారు. వేద్ సినిమా మన తెలుగు మజిలీ సినిమాకి రీమేక్ గా.................
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ సినిమాతో హీరోయిన్గా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ జెనీలియా, ఆ తరువాత టాలీవుడ్లో పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అయితే అమ్మడికి ‘బొమ్మరిల్లు’ మూవీ మాత్రం కెరీర్ బెస్�