Home » Ghat road
తిరుమలలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. భారీగా కురిసిన వర్షాల కారణమో.. ఏమో కానీ, కొండచరియలు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి.
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని..
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘూట్ రోడ్డును టీటీడీ అధికారులు పునరుధ్దరించారు.
తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం కలకలం రేపింది. నిన్న అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో తిరుమల నుంచి తిరుపతికి కారులో వెళుతున్న ప్రయాణికులు వినాయకుడి గుడివద్ద చిరుత సంచర
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై
Rolling lorry Driver cleaner burnt alive : తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మారేడుపల్లి వద్ద శనివారం రాత్రి లారీ బోల్తాపడింది. మంటలు అంటుకోవడంతో డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. డ్రైవర్ మృతదేహాన్న
The wedding party van that fell from the hill : అప్పటిదాక ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ తోటి వారు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘాట్ రోడ్డుపై నుంచి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడిపోయింది. ఆరుగురు మృతి చెందారు. ఈ ఘ�
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి – చింతూరు ఘాట్‌రోడ్డులో పదిహేను రోజుల క్రితం ప్రమాదానికి గురైన టెంపో డ్రైవర్ బాలకృష్ణ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ప్రమాదం జరిగిన తరువాత కేసులకు భయపడిన డ్రైవర్ బాలకృష్ణ… మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని