Home » GHMC
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సెప్టెంబర్ 24 మంగళవారం నుంచి బతుకమ్మ చీరలు అర్హులైన
హైదరాబాద్‌లో చినుకు పడితే చాలు.. రోడ్లన్నీ జలమయమవుతాయి. కాంక్రీట్ జంగిల్‌లో బొట్టు నీరు కూడా భూమిలోకి ఇంకదు. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లు.. పాదచారుల అవస్థలు
అవును.. రోడ్డుపై ఎంత చెత్త వేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు అంత ఆనందం. మీరు ఎంత చెత్తా చెదారం వేస్తే వారు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే.. రోడ్డుపై నిర్లక్ష్యంగా
నగరంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది డెంగీ, మలేరియా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. ప్రధాన ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో GHMC అప్రమత్తమైంది. పరిశుభ్రతపై చర్యలు తీసుకొంటోంది. ప్రతి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని GHMC సమీక
కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని మొదలు పెట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, జ్వరాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని అన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక�
పొగరాయుళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తామంటే కుదరదు. పబ్లిక్ ప్లేసుల్లో స్టైల్ గా సిగరెట్, బీడీ తాగుతామంటే అస్సలు ఊరుకోరు. అధికారులు
నగరంలో కరెంటు వాహనాలు పెరిగిపోతున్నాయి. వెహికల్స్ అవసరాలు తీర్చేందుకు త్వరలోనే చార్జింగ్ హబ్స్ రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)తో GHMC ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి వాహనాలన్నీ ఎలక్ట్ర�
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి
హైదరాబాద్ నగరంలోని పబ్బులపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న పబ్‌లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది.
టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుని..ఎంచక్కా ఎంజాయ్ చేయాలని ఉంది..కానీ ఏం చేస్తాం..నిబంధనలు అడ్డు వస్తున్నాయి. అనుకుంటున్న వారికి సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. పై అంతస్తులో అత్యాధునికంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవచ్చని..పేర్కొ