Home » Glenn Maxwell
Glenn Maxwell - Sachin Tendulkar : డబుల్ సెంచరీ తరువాత మాక్స్వెల్ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కాళ్లకు నమస్కరించినట్లు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Glenn Maxwell double century : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్ రెచ్చిపోయాడు.
Pat Cummins innings : టీ20ల పుణ్యమా అని టెస్టు, వన్డే క్రికెట్లో వేగం పెరిగింది. ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను అలరించడమే పనిగా పెట్టుకున్నారు.
Glenn Maxwell Not Permitted A Runner : క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాక్స్వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడడమే అందుకు కారణం.
ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డులను తిరగరాశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.
ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు తొలుత ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఇక అఫ్గాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ సుడిగాలి ఇన్సింగ్స్ ..
క్రికెట్లో ఓ నానుడి ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్. అంటే క్యాచ్‌లు పడితే మ్యాచులు గెలవచ్చు అని అర్థం.
ఏమా ఆట వర్ణించడానికి మాటలు చాలవు. 292 పరుగుల లక్ష్యఛేదనలో 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జట్టు విజయం సాధిస్తుందని ఎవ్వరైనా అనుకుంటారా..?
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్స్ ను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ప్లేయర్స్ మ్యాచ్ కు దూరంకాగా.. తాజాగా ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ ఇప్పటికే గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్ నుంచి కిందపడటం వల్ల మాక్స్వెల్ కంకషన్ కు గురవడంతో పాటు అతని ముఖానికి గాయాలయ్యాయి.