Home » Glenn Maxwell
ఆదివారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండు రికార్డులు చేరాయి.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ మార్ష్, పాట్ కమ్మిన్స్, ఉస్మాన్ ఖవాజా, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ ఫన్నీ లై డిటెక్టర్ టెస్ట్‌లో పాల్గొన్నారు.
Glenn Maxwell : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ జట్టును అన్‌ఫాలో చేసిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటతీరు మారలేదు.
ఆర్సీబీ మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది. మిగిలిన మ్యాచ్ లలో ఆ జట్టు ఓడిపోయింది.
కోహ్లి స్ట్రైక్‌రేటు పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టుపై నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పెను విధ్వంసం సృష్టించాడు.
ఓ పబ్‌లో తప్పతాగి పడిపోవడంతో మాక్స్‌వెల్‌ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సి వచ్చిందట.