Home » Glenn Maxwell
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆల్‌రౌండర్ మాక్స్వెల్ దుమ్ములేపుతున్నాడు.
Glenn Maxwell Injury : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు బ్యాడ్‌న్యూస్ ఇది. భీకర ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ గాయపడ్డాడు.
ICC Player of the Month November : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నవంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల కోసం పురుషుల, మహిళల విభాగం నుంచి పోటీదారులను షార్ట్‌లిస్ట్ చేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ చేసిన తప్పిదం జట్టు ఓటమి కారణం అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
IND vs AUS 3rd T20 : సిరీస్‌లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
India vs Australia : భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.
Derogatory post on Indian team sparks outrage : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ శతకంతో రాణించాడు. దీంతో హెడ్‌ను హైలెట్ చేస్తూ ఓ ఆసీస్ మీడియా అభ్యంతకర పోస్టు చేసింది.
Sourav Ganguly Comments : క్రికెట్ చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచే ఇన్నింగ్స్ ను అఫ్గానిస్థాన్ పై మాక్స్వెల్ ఆడిన సంగతి తెలిసిందే.
Glenn Maxwell - Sachin Tendulkar : డబుల్ సెంచరీ తరువాత మాక్స్వెల్ భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కాళ్లకు నమస్కరించినట్లు ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Glenn Maxwell double century : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్ రెచ్చిపోయాడు.