Home » Goa
గోవా, ఉత్తరాఖండ్‌లో మొదలైన పోలింగ్
గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంకాగాంధీ ప్రకటించారు.
‘ఒట్టు సార్.. నిజ్జంగా పార్టీ మారం’ అంటూ గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ చేశారు. దానికి సంబంధించి విధేయతా పత్రాన్ని రాహుల్ గాంధీకి సమర్పించారు.
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.
పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఖరారు చేసిన ఆప్. గోవా సీఎం అభ్యర్థి పేరు కూడా ప్రకటించింది. గోవాలో ఆప్ సీఎం అభ్యర్థిగా అమిత్ పాలేకర్ పేరును సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గోవాలో కరోనాకు ఆజ్యం పోశాయి. ఒక్క సోమవారం 388 కేసులు నమోదయ్యాయని ఊహించిన దానికంటే 10శాతం అదనంగా లిస్టులోకి చేరాయని రికార్డులు చెబుతున్నాయి.
శ్రద్ధాదాస్ క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోడానికి తన స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లి అక్కడ ఛిల్ అవుతున్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎనిమిదేళ్ల బాలుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. కుటుంబంతో కలిసి ఈ నెల 17న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు బాలుడు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.