Home » Gold Rates in India
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర
బంగారం కొనుగోళ్ల విషయంలో భారతీయులు ఏం చేస్తున్నారో తెలుసా?
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,08,000గా ఉంది.
హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇంతే ఉన్నాయి.
Gold Rates : బంగారం ధరలు పెరుగుతుంటాయి.. తగ్గుతుంటాయి. ఈ రోజు పెరిగితే రేపు తగ్గుతాయి.. మళ్లీ పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు.. ప్రతిరోజూ ఇదే జరిగేది. కానీ, ఈ బంగారం ధరలను ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా? అయితే మీ స్టోరీ మీకోసమే..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర నిన్నటికంటే రూ.100 తగ్గి, రూ.96,900గా ఉంది
Gold Prices Rising 2024 : ధరలు పెరిగినప్పుడు బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? మార్కెట్ ట్రెండ్ బట్టి బంగారాన్ని కొనాలా? వద్దా అనేది కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే.. అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.
Gold Rate: గత ఏడాది అక్టోబర్ నుంచి బంగారం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఈ అర్నెల్ల కాలంలో 19 శాతం ధర పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో బంగారం ధరలు మొదట్లో పెరిగినప్పటికీ.. గత వారంగా క్రమంగా బంగారం తగ్గుతూ వస్తోంది. బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.