Home » good health
ఒత్తిడి అనేది కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగినప్పుడు వస్తుంది.
మొక్కజొన్న పీచు మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మూత్రాశయం, జననావయవాల దగ్గర బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి చేరకుండా చేస్తుంది.
రైస్ తినొద్దని కొందరు.. చపాతీ తింటే మంచిదని మరొకరు. రొట్టే తింటే ఫైబర్ ఉంటుందని ఇంకొందరు. ఉదయాన్నే ఇడ్లీ తినొద్దు.. తౌడు జ్యూస్ తాగాలని మరికొందరు..
Weight Loss Tips : తగినంత నిద్ర లేకపోతే బరువు తగ్గడంలో ఆటంకం కలిగిస్తుంది. మరికొన్ని కిలోల బరువు పెరిగేలా చేస్తుంది. ఎలాగో తెలుసుకోవాలంటే?
ఏ వయసు వారైనా రోజులో కాస్త సమయం నడకకు కేటాయించాల్సిందే! ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీసుల్లో హడావిడి నడకను ఇందులో లెక్కకట్టడం కాదు. సరైన ఆక్సిజన్ ను తీసుకుంటూ మరీ ఈ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆ నడక ద్వారా ప్రయోజనాలను పొందుతాం.
ప్రతిరోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల అకాల మరణ ప్రమాదాన్ని 25శాతం తగ్గించవచ్చునని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజూ 11 నిమిషాలు లేదా వారంలో 75 నిమిషాలు వేగంగా నడిస్తే ...
ఎక్కువ చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఫుడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేకోవకు చెందిన కార్న్ ఫ్లెక్స్ తీసుకోవటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్రం కావాలి. అలా కాకుండా నిమగ్నమైన పనిలో ఏకాగ్రత లోపిస్తుందంటే ఆలోచించాల్సిందే..
మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఉంటే మూత్రం ఎక్కువ సార్లు వెళ్తారు. మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం అన్నింటిలోనూ సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
చలిగా ఉన్న సమయంలో సముద్రంలో కానీ, నదిలో గాని, స్విమ్మింగ్ పూల్, స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇట్టే దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది.