Home » Gossip Garage
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు..నిత్యం తగువులాటలతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి వరకు కయ్యానికి కాలుదువ్విన ఇద్దరు నేతలు..ఇప్పుడు ఆల్ హ్యాపీస్ అంటూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నా, లోలోపల మాత్రం మంట రగులుతూనే ఉంటుందని ఆ నియోజకవర్గం నేతలు మాత్రం గుసగుసలాడుకుంటున్నారట.
మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సమీకరణాలు సెట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి.. పార్టీ కార్యవర్గంపై దృష్టి పెట్టింది అధిష్టానం.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత విక్టరీ వెంకటేష్ కాస్త టైమ్ తీసుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
అందుకే పిఠాపురంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, పవన్ వస్తున్నారంటే మాత్రం ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు ఎంతో హుషారుగా ఆయా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలోని వైసీపీ మేయర్ పీఠాలన్నీ కూటమిలోకి వచ్చి చేరుతుండడంతో..ఆయా కార్పొరేషన్లలో విపక్ష వైసీపీ పని అయిపోయిందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ ఛైర్ పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రోటోకాల్ పాటించక పోవడానికి సదరు మంత్రే కారణమనే అనుమానాలు ఎంపీ వర్గీయుల నుంచి వ్యక్తమవుతున్నాయట.
పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ పది నియోజకవర్గాల్లోని అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.