Home » Gossip Garage
పార్టీపరంగా ఒక్క సభ్యుడు లేని టీడీపీ... ఏకంగా చైర్మన్ గిరీపై గురిపెట్టి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతుండగా, జడ్పీటీసీలను రక్షించుకోవడంపై టెన్షన్ పడుతోంది వైసీపీ... మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేడి చల్లారకుండానే.. జడ్పీ రాజకీయం వేడి
టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి.. మళ్లీ టీడీపీ గూటికే వెళతారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డికి, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా, మున్ముందు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయంటున్నారు.
నేతలు పదవుల కోసం పోటాపోటీగా ఒత్తిడి తెస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక పార్టీ హైకమాండ్ తల పట్టుకుంటోదంటున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడువమంటే పాముకు కోపం అన్న చందంగా నేతల తీరు ఉండటం.. ఎవరికి ఏం సర్ది చెప్పాలో అర్థం కాకపోవడంతో కొన్న�
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అందరిపైనా ప్రతీకారం తీర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు మనోహర్‌రెడ్డి అనుచరులు. ఎందరు ఏమన్నా... నా మాటే శాసనం అన్నట్లు వ్యవహారిస్తున్నారట మనోహర్‌రెడ్డి. మొత్తానికి ఈ పొలిటికల్ రివేంజ్ విస్తృత చర్చకు దారితీస్తోంది.
.ఇప్పటికే ఎన్నికల రోజు జరిగిన గొడవలపై చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వైసీపీకే చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటు
ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటడంపై రకరకాల చర్చ జరుగుతోంది.
జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు...
Gossip Garage : రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న కాంగ్రెస్... కౌశిక్‌రెడ్డి విషయంలో రివర్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తోంది. కౌశిక్‌రెడ్డి దూకుడుతో హస్తం హైకమాండ్ హుజురాబాద్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.