Home » Government Hospital
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏండ్ల బాలికపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ (21) అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు.
శిశువు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు నియోనటల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్లో (NICU)లో ఉంచారు. అయితే శిశువును చీమలు కరవడంతో జూన్ 2న మృతి చెందింది.
జ్యోతి అనే మహిళకు ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన డాక్టర్లు కడుపులోనే దూది, వేస్ట్ క్లాత్ వదిలేశారు. దీంతో మూడు రోజుల పాటు జ్యోతి నరకం అనుభవించింది.
నిన్న మంచిర్యాలలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కూలీ మోతిషా వడదెబ్బతో మృతి చెందాడు. స్వగ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కడసారి చూపును దక్కిందామనుకున్న అతని బంధువులకు అంబులెన్స్ డ్రైవర్లు చెప్పిన మాటలు షాక్ ఇచ్చాయి.
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల స్వైర విహారం
కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో రోగులు అల్లాడుతున్నారు. అత్యవసర ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది. నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కరెంటు కోతలతో గర్భిణిలకు డెవరీలు కష్టంగా మారింది.
నొప్పులు భరించలేక ఉమ బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. మూడుసార్లు కుట్లు వేసినా.. ఎందుకు సరిగ్గా అతుక్కోలేదని ప్రశ్నించారు.
నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు వ్యాయామం చేయిస్తున్నారు సిబ్బంది. ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ద్వారా సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలు ఉండవని... వైద్యులు సరిగా పని చేయరని ప్రజల్లో ఒక అప నమ్మకం ఏర్పడిపోయి.... కార్పోరేట్ ఆస్పత్రుల హవా పెరిగిపోయింది.
ఆసుపత్రికి వచ్చిన రోగికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.