Home » governor tamilisai
సర్కార్‌పై గవర్నర్ దూకుడు
మేము నామినేటెడ్ వ్యక్తులం కాదు..గవర్నర్ కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.రాజ్యంగంలో ఎవరి విధులు ఏ విధంగా ఉండాలనేది తెలియజేశారని అన్నారు.
గతంలో ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు గవర్నర్ ను వాడుకున్నారని గుర్తుచేశారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ బాధ్యతతో మాట్లాడాలని తెలిపారు.
రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప.. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై
తాను 119మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కానీ కొందరు వచ్చారు, మరికొందరు రాలేదన్నారు. తన ఆహ్వానాన్ని గౌరవించనందుకు తానేమీ బాధపడడం లేదని గవర్నర్ అన్నారు.
తెలంగాణ రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వేడుకలకు హాజరు...
Governor Tamilisai : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇప్పటికీ మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు.
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు
భారతదేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలకు వీరు ఎంపికకావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణమని గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు.