Home » governor tamilisai
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికులకు ఇచ్చే జీతభత్యాలపై పిటిషన్ దాఖలైంది. దీనిపై 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం విచారించింది కోర్టు. అయితే..ఏజీ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ సమయం కోర�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం గవర్నర్ తమిళిసైతో సమావేశం కానున్నారు. సీఎంతో పాటు..ఇతర అధికారులు ఉండనున్నారని తెలుస్తోంది. అందులో ఆర్టీసీ అధికారులు కూడా ఉంటారని సమాచారం. గవర్నర్�
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ ని కలిసి ఆర్టీసీ సమ్మెపై వివరించారు.