Home » GOVT JOBS
Trupti Bhatt : త్రీప్తి భట్ ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించానని చెప్పారు.
TG LT Recruitment : తెలంగాణ మెడికల్ అండర్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు విడుదలయ్యాయి.
OICL Recruitment 2025: ఒరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
TGSRTC Recruitment: నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం 3,038 పోస్టుల భర్తీ చేయనుందని తెలిపింది.
APPSC New Changes: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులు చేయనుంది. ఇకనుంచి ఈ నోటిఫికేషన్ కైనా పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు దరఖాస్తులు వస్తేనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.
నిరుద్యోగులకు గుడ్న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
రెండవ దశ CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ CBAT రౌండ్కు హాజరు కావడానికి అర్హులు.
ఈ నెల 29వ తేదీ వరకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచుతామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.