Home » greater hyderabad
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్‌ను లాభాల బాట పట్టిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు తగిన సహాయం చేయడంతోపాటు వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించేందుకు రోడ్ వలంటీర్లను సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుశాఖ సౌజన్యంతో ఎమర్జెన్సీ మేనేజ్ అండ్ రీస�
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు సులువైన ప్రయాణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గించేలా స్లిప్ రోడ్లను అందుబాటులోకి తేవాలని GHMC అధికారులను అదేశించారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో బుధవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్‌తోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు �
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.
నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పర
గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలకు ఆగస్టు 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు జలమండలి అధికారులు. ఉస్మాన్ సాగర్ కాల్వ, ఆసీఫ్ నగర్ నీటి శుద్ధి కేంద్రం వద్ద ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తుల కారణంగా ఆగస్టు 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీట�
గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి నెగ్గిన తెలుగుదేశం పార్టీ ఏకైక కార్పొరేటర్ మందడి శ్రీనివాస్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి పూర్�
‘డయల్ యువర్ ఆర్టీసీ‘ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గ్రేటర్‌లో ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన కేటీఆర్… నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక.. పూర్తి స్థాయి ప్�